హైదరాబాద్: తెలంగాణ తెదేపా ముఖ్యనేతల బృందం గురువారం దిల్లీ వెళుతోంది. రైతు సమస్యల పరిష్కారానికి సాయపడాలని కేంద్రమంత్రులను కోరేందుకు దిల్లీ వెళుతున్నట్లు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ‘ఈనాడు’కు చెప్పారు.