Thursday, 5 November 2026

ఉగ్రదాడిని తిప్పికొట్టిన భారత సైన్యం

xe4noi2bజమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని జవాన్లు భగ్నం చేశారు. ఉగ్రవాదులు దోడా జిల్లా సరిహద్దు గుండా భారత భూ భాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భగవా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *