Tuesday, 3 November 2026

నేడు నెల్లూరు..ప్రకాశం జిల్లాలో బాబు పర్యటన

ప్రకాశం : నెల్లూరు..ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *