నేడు బదిలీ సమాచారం పంపించాలి
ఆదిలాబాద్ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్ఎంలకు సూచించారు. సంబంధీకులు ఇవ్వాల్సిన సమాచారాన్ని వెబ్సైట్ షషష.సవశీaసప.షవవపశ్రీవ.షశీఎ లో అందుబాటులో ఉంచామని సూచించారు.