Thursday, 5 November 2026

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టీ -20 మ్యాచ్‌

చెన్నై: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య ఇవాళ చిదంబరం స్టేడియంలో టీ -20 రెండో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖపట్నంలో తొలి టీ -20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ సాధించే గెలుపుతో సిరీస్‌ను ముగించాలని  రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన టీ -20 ప్రపంచకప్‌  మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ బలాబలాలను పరీక్షించుకురేందుకు ఈపోటీని వేదికగా తీసుకోనేందుకు మంచి అవకాశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *