Monday, 2 November 2026

నేడు రాష్ర్టానికి కేంద్ర మంత్రి గడ్కరీ

jhvkfdz7హైదరాబాద్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. రేపు భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన పనులకు నితిన్ శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి వద్ద రహదారికి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల – రాయ్‌చూర్ జాతీయ రహదారులకు నితిన్ శంకుస్థాపన చేయనున్నారు. గడ్కరీ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *