నేడే అడ్వకేట్ మాచర్ల మహేష్ చంద్ర జన్మదిన వేడుకలు
కాజిపేట్ 20నవంబర్ జనంసాక్షి
హన్మకొండ జిల్లా కాజిపేట మండలంలో టేకులగూడెం గ్రామానికి చెందిన మాచార్ల మహేష్ చంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు గ్రామ యువత తెలిపారు. అంతేకాకుండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కై మహేష్ చంద్ర తన స్వయం కృషి తో నిర్మించాడని తెలిపారు, సేవాదాయ దృక్పధం తో చిన్న, పెద్ద, తేడా లేకుండ అందరికి అపదబందవుడు అని అన్నారు, నేడు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అనంతరం గ్రామంలో యువత ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు, ఈ కార్యక్రమం లొ మాతంగి మహిపాల్, అర్ముల రాజు, మాతంగి రాజు, పొడిశెట్టి, పున్నమి చందర్, మాచర్ల విల్సన్, మాచర్ల పవన్, మాచర్ల కరుణాకర్, మాతంగి సునీల్, మాతంగి పెద్ద మైపాల్, మాతంగి సందీప్ బుచ్చాల క్రిస్టోఫర్, సోంపల్లి సురేష్, మాతంగి ప్రశాంత్ తదితరులు ఉన్నారు.అని కార్యనిర్వాహకర్త మాతంగి మహిపాల్ తెలిపారు.




