Sunday, 8 November 2026

నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఆధ్వర్యంలో పెరటి కోళ్లు పంపిణీ

నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఆధ్వర్యంలో పెరటి కోళ్లు పంపిణీ

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (26): మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో సోమవారం నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ వారి ఆధ్వర్యంలో 50 మంది లబ్ధిదారులకు పెరటి కోళ్లు ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్, జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, ఎన్ ఆర్ సి ఎం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ బసవ రెడ్డి, జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యులు మతిన్, మండల పశువైద్యాధికారి ఆంజనేయులు, బుద్ధారం గ్రామ సర్పంచ్ బిల్లా కంటి పద్మ, ఎంపిటిసి శ్రీదేవి విష్ణువర్ధన్, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు కృష్ణారావు, మండల పశుసంవర్ధక శాఖ సిబ్బంది శ్రీనివాసులు, బద్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు