Wednesday, 4 November 2026

నోముల సత్తయ్య మృతి చాల బాధాకరం కేతావత్ భీల్యా

నోముల సత్తయ్య మృతి చాల బాధాకరం కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి జనవరి 5 జనం సాక్షి న్యూస్ :
చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన నోముల సత్తయ్య గుండెపోటు తో మరణించారు అని తెలుసుకున్న టిపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ వారి నివాసానికి చెరుకొని మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మునుకుంట్ల శేఖర్ గౌడ్,కిరణ్ నాయక్,లక్ష్మన్ నాయక్, గోపాల్, జైపాల్ నాయక్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు