న్యాయమూర్తి ముందుకు మావోయిస్టు అగ్రనేత
ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ను కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మమత ఆస్పత్రి నుంచి సుదర్శన్‌ను న్యాయ మూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.