న్యాయవాదుల జేఏసీ ఎన్నిక
కరీంనగర్ టౌన్ ఆగస్టు 18( జనం సాక్షి)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని 12 బార్ అసోసియేషన్స్ అధ్యక్ష కార్యదర్శులు కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశమందిరం లో అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి అధ్యక్షతన సమావేశమై ఇటీవల న్యాయవాదుల పై జరిగిన దాడుల విషయమై మరియు ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం బిల్ పెట్టకుండ తాత్సారం చేయడం పై మరియు సెక్షన్ 41 A అఫ్ సి ఆర్ పి సి కి సవరణ చేయుట విషయమై ఉమ్మడి కార్యాచరణ కై చర్చించడం జరిగింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరుచుకుని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకరావడానకి బార్ కౌన్సిల్ ఆప్ తెలంగాణ తో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలనీ నిర్ణయించనైనది. ఈ సమావేశంలో సబ్యులందరు ఏకగ్రీవంగా JAC కార్యవర్గాన్ని ఎన్నకోనైనది.
చైర్మెన్ – ఎర్రం రాజారెడ్డి కరీంనగర్
వైస్ చైర్మేన్ 1 కళాధర్ హుజురాబాద్
2 ముద్దం ప్రభాకర్ జగిత్యాల
జనరల్ సెక్రటరీ – శైలజ గోదావరిఖని
ట్రేజరర్ – L. నాగారాజు కరీంనగర్
గౌరవ సలహాదారులు.
1. వసంతం. సిరిసిల్ల
2. సురేష్ బాబు పెద్దపల్లి
3. లింబాద్రి మెటపెల్లి
4. సాయిని మల్లేశం హుస్నాబాద్
5. శ్రీపతిరావు. కొరట్ల
6. హరిబాబు. మంథని
7. సుధాకర్ రెడ్డి వేములవాడ
జాయింట్ సెక్రటరీస్
రమణ కుమార్ రెడ్డి మంథని
రాజేష్ కన్నా కొరుట్ల
అనిల్ కుమార్ సిరిసిల్ల
భాస్కర్ పెద్దపల్లి
మరియు
EC మెంబర్స్ ను ఎన్నుకున్నారు