:శామీర్ పేట్, జనం సాక్షి :గ్రామ పంచాయతీ కార్మికుల మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చెయ్యాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు శివబాబు, అనురాధలు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వ జిల్లా కార్యాలయం లో అధికారికి వినతిపత్రం అంద జేశారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు శ్రీకాంత్ బాబు, రమేష్, నర్సింహా, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.




