Wednesday, 4 November 2026

పంజాగుట్టలో ఓ మహిళ మెడలో చైన్‌స్నాచింగ్‌

హైదరాబాద్‌, : హైదరాబాద్‌ నగరంలో మహిళల మెడల్లో చైన్‌స్నాచింగులకు తెరపడటం లేదు. సోమవారం ఉదయం పంజాగుట్టలో ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *