ముంచిర్యాలలో వరుస చోరీలు
ఆదిలాబాద్,: ముంచిర్యాత పట్టణంలోని హమాూలీవాడలో వరుసు చరీలు జరిగాయిు. వినాయకుడి ఆలయో బంగారు ఆభరణాలను గుర్తుతెలియుని దొంగలు అపహరించరు. ఆలయుం పక్కనే ఉన్న రెండిళ్లలో 80 తులాల వెండి, 4 తులాల బంగారం, రూ.15 వేలను అపహరించుకువెళ్లారు. పోలీసులు వరుస చోరీలపైపైర్యాప్తు చేస్తున్నారు.