Friday, 6 November 2026

గర్భిణీ ఆత్మహత్య

కడప, (మార్చి20): కుటుంబ కలహాలు గర్భవతి నిండు ప్రాణాలు తీసాయి. వివరాల్లోకి వెళితే, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లెలో కుటుంబ కలహాల కారణంగా గర్భవతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *