Wednesday, 4 November 2026

పంజాగుట్ట లో యువతిపై యాసిడ్ దాడి

హైదరాబాద్:పంజాగుట్టలో ఓ యువతి పై యాసిడ్ దాడి జరిగింది. నడిచి వెళుతున్న యువతిపై ఆటోలో వచ్చిన యువకుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందదుతుడి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *