Wednesday, 4 November 2026

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ముసాపేట్, లాలాపేట, ఇసిఐఎల్, తార్నాకతోపాటు పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లిలో వడగండ్ల వాన కురుస్తోంది. భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనాల రాకపోకలకు త్రీవం అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *