Tuesday, 3 November 2026

పచ్చర్ల కుమార్ తమ్ముని వివాహంలో పాల్గొన్న సంపత్ కుమార్

 

 

 

 

గద్వాల నడిగడ్డ, జనవరి 28 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా
రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో శనివారము జరిగిన కాంగ్రెస్ నాయకులు పచ్చర్ల కుమార్ తమ్ముడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలిపారు.