Wednesday, 4 November 2026

పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్

 

 

 

 

 

 

వికారాబాద్ జిల్లా:కొడంగల్కొడంగల్ కార్యాలయంలో “కొత్తపల్లి” మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య S/0 బసప్ప కు రూ.60,000/-(అరవై వేల రూపాయలు)సీఎం సహాయనిధి చెక్ ని అందజేసిన ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి