Wednesday, 4 November 2026

పదవి విరమణ చేసిన వ్యవసాయ శాఖ ఎ డి కరుణా కర్ రెడ్డి కి ఘాన సన్మానం

పదవి విరమణ చేసిన వ్యవసాయ శాఖ ఎ డి కరుణా కర్ రెడ్డి కి ఘాన సన్మానం
జహీరాబాద్ జనవరి 7 (జనంసాక్షి)
రంజోల్ రైతు వేదిక లో స్వచ్చంద పదవి విరమణ చేసిన వ్యవసాయ శాఖ ఎ డి కరుణా కర్ రెడ్డి కి తెలంగాన వ్యవసాయ విస్తరణ అధికారుల సంగం , తరపున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటి చైర్మన్ పెంట రెడ్డి, వ్యవసాయ శాఖ ఎ డి లు భిక్షతి, శ్రీనివాస్ ప్రసాద్, ఎ ఓ లు రమేశ్, ప్రవీణ, లావణ్య, నవీన్ వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రదీప్ కుమార్ ప్రవీణ్, రవి, మోహన్, వెంకటేశ్, ప్రేమ్ రాజ్, రైతు బందు సమితి ఆద్యక్షులు భాస్కర్ చారి, రైతులు నారాయణ రెడ్డి, సంజీవ్ రెడ్డి, బద్రె స్వర్, ప్రవీణ్ అశోక్, తదితరులు పాల్గొనారు