హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం పదో వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) నియమించింది. ఈ సంఘం ఛైర్మన్‌గా పి.కె. అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.