Tuesday, 3 November 2026

పద్మశాలి సభత్వ బుక్స్ పంపిణీ కార్యక్రమం

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 29 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ కి మరియు మార్కండేయ కాలనీ, బూర కనకయ్య కాలనీ చేనేత సంఘలా అధ్యక్షులకు పద్మశాలి సభ్యత్వ నమోదు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్ చేతుల మీదుగా అందజేశారుఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్ మాట్లాడుతూ 18, సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలి బిడ్డ పది రూపాయలు చెల్లించి శశ్వత సభ్యత్వం పొందాలని కోరారు
ఈ కార్యక్రమం జిల్లా కొడ్డినేటర్ వాడ్నల నరేంద్రర్ కార్యదర్శి గోరంట్ల రాజు నేత మార్కండేయ కాలనీ అధ్యక్షులు బూర రమేష్, చేనేత జాక్ నాయకులు కటకం విజయ్ కుమార్ చేనేత సంఘాల అధ్యక్షులు బూర వేణు, అడిగొప్పుల సంపత్, శామంతుల శంకర్ లింగం యెలుగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు