గుడిహత్నూర్: మే4 (జనం సాక్షి) మండలంలోని తోషం గ్రామంలోని ఇటీవల అకాల వర్షాలకు పడిన పిడుగు గురైన ఇద్దరు రైతులను కుటుంబాలను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పరామర్శించారు తిరుపతి మరియు భోజన్న వారిద్దరిని పరామర్శించారు వారి ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకొని అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలైన ఆవు రమేష్ ను పరామర్శించారు వారి ఆరోగ్యం తొందర కోలుకోవాలని అన్నారు వారి వెంట తోషం ఎంపిటిసి సాగీర్ ఖాన్ కో ఆప్షన్ సభ్యుడు జమీల్ పస్తాపూరె రవీందర్ నాయకులు జమీల్, అలీం నవీన్ తదితరులు పాల్గొన్నారు




