విద్యత్ సరఫారకు తీవ్ర అంతరాయం
తడిసిన ధాన్యం రాశులు
హైదరాబాద్,మే30(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెంగాణ విూదుగా ఉపరిత ద్రోణి కొనసాగుతుంది. మరఠ్వాడ, తెంగాణ విూదుగా 0.9 కిలోవిూటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురుస్తుంది. మంచిర్యా జ్లిలా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పు మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాు ధ్వంసమయ్యాయి. పు చోట్ల ధాన్యం తడిసింది. గాలివాన బీభత్సానికి వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండం, తహరాపూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాు ధ్వంసమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ధాన్యపు రాశు తడిశాయి. ఖానాపురం మండం అశోక్‌నగర్ గ్రామంలో గొర్రెమందపై పిడిగుపడి మూడు గొర్రొ మృతిచెందాయి. పరకా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ధాన్యం తడిసింది. జోగులాంబ గద్వా జిల్లా కేంద్రం గద్వాతో పాటు దరూర్, కెటిదొడ్డి, గట్టు, ఐజలో ఈ త్లెవారుజామున ఉరుముతో కూడిన వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలికపాటి జ్లు పడ్డాయి.మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సానికి పు చోట్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాు, చెట్లు నేకూలాయి. గూడూరు మండకేంద్రంలో సైతం త్లెవారుజామున ఉరుము, మెరుపుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిస్థాయిలో తడిసిపోయింది. ధాన్యం, మొక్కజొన్న రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడ మండం కొత్తపల్లి వద్ద బుర్కపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం




