Wednesday, 4 November 2026

పల్లెర్ల గ్రామ ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు

దండు నవీన్ బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు ఆత్మకూర్(ఎం) ఆగస్టు 22 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో బోనాల పండగ సందర్బంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు దండు నవీన్ వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా ఘనంగా ముత్యలమ్మ తల్లికి బోనం పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు గ్రామ ప్రజలు దేవతల దీవెనలు ఉంటాయని అన్నారు