కొడంగల్ మార్చి 24 ( జనం సాక్షి):- పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసం సందర్భంగా పాటించే ఉపవాస దీక్షలు. దైవ ప్రార్థనలు ఆ అల్లా అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గంగా యమునా కేహాజీబ్ కు అంగరంగ వైభవంగా రంజాన్ పండుగ జరగాలని రంజాన్ పండుగ అందరికీ సంతోషాన్ని అందించాలని మనసారా కాంక్షిస్తూ
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు




