Tuesday, 3 November 2026

పశువుల ఎముకలతో వంటనూనె తయారీ…

నిజామాబాద్‌, : పశువుల ఎముకలతో వంటనూనె తయారు చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా పోలీసుల సోదాల్లో వెలుగు చూసింది. బిచ్కుంద మండలం హస్గుల్‌లో పోలీసుల తనిఖీల్లో పశువుల ఎముకలతో తయారు చేసిన వంటనూనెను లభ్యమైంది. వంటనూనె తయారు చేస్తున్న నిందితులు పరారీలో ఉన్నారు. వంటనూనెను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *