ఆడపిల్ల పుట్టిందని భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు…

విజయవాడ,: ఆడపిల్ల పుట్టిందని ఇంటినుంచి తనను వెళ్లగొట్టాడని భార్య ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుట్టిందని వె ళ్లగొట్టినందుకు గవర్నరుపేటలో భర్త షాపు ఎదుట భార్య ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గవర్నరుపేటలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు