Wednesday, 4 November 2026

పాక్‌ అదుపులో 11 మంది భారతీయ జాలర్లు అదుపులో

ఇస్లామాబాద్‌ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్‌ నౌకదళం 11 మంది భారతీయ జాలర్లను అదుపులోకి తీసుకుంది. వీరు తమ జలాల్లోకి రెండు పడవల్లో ప్రవేశించి అక్రమంగా చేపలు పడుతున్నారని పాక్‌ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *