Tuesday, 3 November 2026

పాతబస్తీలో యువకుడు దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో యువకుడి దారుణ హత్య జరిగింది. పహాడీ షరీఫ్‌లో ఫరీఖాన్ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరీఖాన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పహాడీ ఫరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *