పాత నోట్లతో బకాయిలు తీర్చచ్చు

new-500-1000_3073457fపాత 500, వెయ్యినోట్లున్న వారికి కేంద్ర ప్రభుత్వం పండుగలాంటి వార్తను అందించింది. ఈ నోట్లను ప్రభుత్వ బకాయిలు తీర్చేందుకు వాడుకోవచ్చు. కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, పన్నులు, జరిమానాలు కట్టేందుకు ఈ నోట్లను వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆస్తి పన్నుతో సహా ఇతర పన్నులంటినీ పాత నోట్లతో కట్టుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.