Wednesday, 4 November 2026

పార్టీ సీనియర్లతో వైఎస్ జగన్ సమావేశం

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై ఆయన చర్చిస్తున్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ అంశం, పంట రుణాలు తదితర అంశాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ భేటీలో ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సోమయాజులు, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *