Tuesday, 3 November 2026

పార్లమెంటరీ సెక్రటరీస్ బిల్లుకు టీఎస్ మండలి ఆమోదం

హైదరాబాద్:పార్లమెంటరీ సెక్రటరీస్ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… పార్లమెంటరీ సెక్రటరీస్ వ్యవస్థ కొత్తదేమీ కాదు. గతంలో ఉందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా పార్లమెంటరీ సెక్రటరీగా పని చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *