Tuesday, 3 November 2026

పిడుగు పడి ముగ్గురి మృతి

నిజామాబాద్‌: జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం చిల్లర్లిలో గొర్రె నారాయణ, బిచ్కుంద మండలం మిషన్‌కల్లాలిలో రేణుక, గుండెకల్లూరులో భూంగోండా అనే వ్యక్తి మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *