Tuesday, 3 November 2026

పిల్లలకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ ఇబ్రహీంబాగ్‌ ప్రాంతంలో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. స్థానికులు పిల్లలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *