హైదరాబాద్: పీసీసీ అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు బొత్స సత్యనారాయణకు గాంధీభవన్‌లో అభినందనలు తెలిపారు. 2011 జూన్ 7న పీసీసీ అధ్యక్షునిగా నియమితులైన జూన్ 11న బాధ్యతలు స్వీకరించారు.