హైదరాబాద్,(జనంసాక్షి): కంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతె భేటీ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌కు చేరుకుని బొత్సను కలిశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కావూరి గాంధీభవన్‌కు రావడం ఇదే మొదటిసారి.