హైదరాబాద్,(జనంసాక్షి):హిమాయత్‌నగర్‌లో ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని తెలిపారు.