పీసీసీ పదవులు ఖాళీగా లేవు
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఖాళాగా లేవని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సీనియర్ మంత్రులు కొందరు పార్టీకి సేవ చేయాల్సిన అవసరం ఉందని పొంగులేటి అభిప్రాయపడ్డారు.