రఘునాథ పాలెం మే 01(జనం సాక్షి) మండలపుటాని తండా గ్రామపంచాయతీలో మే డే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ, గుగలోతు కనకమ్మ, మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మే డే ఘనంగా నిర్వహిస్తారు ప్రతి కార్మికులు ఎర్ర జెండా ద్వారా నే మార్పు జరుగుతుంది దాని నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథులు,సీపీఎం, పార్టీ మండల కార్యదర్శి, ఎస్ నవీన్ రెడ్డి, కోఆప్షన్ ఎంపీటీసీ, షేక్ ఇమామ్, గిరిజన సంఘం మండల అధ్యక్షులు, కుమార్, డివైఎఫ్ఐ, మండల కార్యదర్శి నరేష్, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి, బానోతు కిషన్, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సభ్యులు, బానోతు నాగేశ్వరరావు, సిపిఐ పార్టీ మండల నాయకులు, గుగలోతు హరి, సక్కుబాయి, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, బానోతు రమేష్, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .




