Tuesday, 3 November 2026

పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలి

ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరికి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. బాసరలో పుష్కర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున హాజరౌతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అధికారులకు సహకరిస్తు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *