శుక్రవారం పుస్కూర్ ఫౌన్డేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల లో అంబలి పంపిణి ని ప్రారంభం చేసారు.తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుష్కూర్ రామ్ మోహన్ రావ్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలో వేసవి కాలం కారణం గా అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల జడ్పిటిసి శిల్పా శ్రీనివాసరావు మరియు దో మ్మటి సత్తన్న మరియు బొడ్డు శంకర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగతి మురళి మరియు మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోకల సురేష్ యాదవ్ మరియు హాజీపూర్ మండల నాయకులు పాల్గొన్నారు




