జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 1
చదువుకుంటున్నారు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించిన సిబ్బంది మిను ప్రకారం మంచి ఆహారం అందించాల్సి ఉండగా వంకాయ కూర తో సరి పెట్టేస్తున్నారు ఈరోజు మెనూ ప్రకారం గుడ్డు ఆకుకూర పప్పు పెట్టవలసిందిగా ఉండగా ఒక్కటే కూరతో వంకాయ కూర తో సరి పెట్టేస్తున్నారు కొందరు విద్యార్థులు వంకాయ కూర తినని వారు. కూర లేకుండా అన్నం తింటున్నారు మరో కొందరు విద్యార్థులు ఇంటి నుంచే కూరలు తీసుకొని వచ్చి తింటున్నారు పేద విద్యార్థుల కడుపు నింపి మధ్యాహ్నం భోజనం బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయాలని పాఠశాలలో చేరేవారి సంఖ్యను హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం కోసం పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కోసం పెట్టిన మధ్యాహ్నం భోజనం కొందరి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చాలీచాలని అన్నంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పేరుతో పోషక విలువలతో కూడిన భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కృషి చేస్తుంది ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించాలి ప్రభుత్వ విద్యాశాఖ సూచించిన మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందించాలి ఈ విషయంపై ఎం ఈ ఓ వివరణ కోరగా
ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని తెలియజేశారు




