Tuesday, 3 November 2026

బాధ్యతలు చేపట్టి అలంపూర్ ఎస్ఐ మహేందర్

 

 

 

 

 

 

 

అలంపూర్ జనంసాక్షి (ఫిబ్రవరి 1) అలంపూర్ ఎస్సైశ్రీహరి  మంగళవారం బదిలీ అయ్యారు.   ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న  శ్రీహరి గద్వాల ఎస్పీ ఆఫీస్ కు బదిలీ పైనవెళ్లారు. ఎలక్షన్ సమయం కాబట్టి ఒకఎస్ఐమూడు సంవత్సరాలుగా ఓకే దగ్గరవిధులు నిర్వహించ రాదు కాబట్టిసాధారణ బదిలీ ల్లో భాగంగా ఆయనను గద్వాల జిల్లా ఎస్పీ ఆఫీస్ కు బదిలీ చేసారు. అలంపూర్ ఎస్సైగా మహబూబ్ నగర్ ఎస్పీ ఆఫీస్ లో వి ఆర్ లోఉన్న మహేందర్  అలంపూర్ ఎస్సైగానియమీతులయ్యారు.బుధవారంఎస్ఐమహేందర్ విదులోకి చేరారు