జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లీ బోనాల జాతరలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు ఆకుల రాంచంద్రం, కలవేన వెంకటేశం,ఆకుల రాజు,చాపల్ల శ్రీకాంత్ ఆకుల సది
చింతపండు లచ్చులు యువ నాయకులు బుర్ర శ్రీకాంత్, తీకుట్ల రాహుల్, బండి పవన్,
ఎం సాయి కుమార్, బి మనోజ్,డి విష్ణు టి వివేక్,ఎంరాజకుమార్ పితిరుపతి కె బన్నీ తదితరులు పాల్గొన్నారు.




