నేరేడుచర్ల (జనంసాక్షి)మాజీ సర్పంచ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కొనతం పెద్ద వెంకటరెడ్డి అందరితో కలిసి మెలసి ఉండే మహానుభావుడు భౌతికంగా దూరం అవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుందూరు జానారెడ్డి అన్నారు.
నేరేడుచర్ల పట్టణంలో గురువారం జరిగిన కొనతం పెద్ద వెంకటరెడ్డి దశ కర్మ కు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కొనతం చిన్న వెంకటరెడ్డి గోపాల్ నాయక్ మోతిలాల్ నాయక్, సుబ్బారావు,
బచ్చలకూరి ప్రకాష్ గజ్జల కోటేశ్వరరావు, మచ్చ శ్రీను తదితరులు పాల్గొన్నారు
పెద్ద వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన జానారెడ్డి.




