Wednesday, 4 November 2026

పెన్షన్‌ పెంచేవరకు ఫోరాటం :మందకృష్ణ

హైదరాబాద్‌ : వితంతువులకు ,వృద్దులకు పెన్షన్‌ పెంచేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయతీలో వింతతువు ,వృద్దుల పెస్షన్లు సాధన కోసం జరిగిన సభకు ఆయనహాజరయ్యారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులు. వృద్దుల పెన్షన్‌ 500రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *