Wednesday, 4 November 2026

పెరిగిన పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌: వాహనదారులకు మరోసారి పెట్రోదెబ్బ తగలింది. పెట్రోలు ధరను లీటరుకు 2 రూపాయలు పెంచూతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌ కాకుండా లీటర్‌ పెట్రోల్‌కు 2 రూపాయలు పెంచారు. వ్యాట్‌తో కలిపితే ధర మరింత పెరుగుతుంది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *