దోమ మార్చి 3(జనం సాక్షి)
సిలిండర్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు హద్దు లేదు పెంచే వారికీ బుద్ది లేదు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం తయారు అయిందని దోమ వైస్ ఎంపీపీ మల్లేశం,మండల సర్పంచుల సంగం అధ్యక్షులు కే.రాజిరెడ్డి,పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ లు అన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం దోమ మండల కేంద్రంలో మహిళలతో కలిసి పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర 50. రూపాయలు పెంచినట్లు కేంద్రం ప్రకటించడం తొ ధర్నా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది బీజేపీ హటావో దేశకో బచావో అన్న నినాదం తొ దేశ ప్రజలు కట్టుబడి ఉన్నారని ఈ సందర్బంగా ధర్నాలో పాల్గొన్న పలువురు అన్నారు రోజు రోజుకు ధరల పెంపుదలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులు అగమ్య గొచరణంగా తయారు అయ్యాయనిసిలిండర్ ఆరువండల రూపాయలకే ఇవ్వాలని రాజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ అధ్యక్షులు మచ్చేందర్ రెడ్డి, నాయకులు గొల్ల శ్రీనివాస్, డప్పుచెంద్రశేఖర్, నరేందర్ రెడ్డి, రమేష్,కిట్టు,బండి సాయిలు,మైనొద్దీన్,శ్రవణ్ కుమార్ రెడ్డి,కా
పెరిగిన వంట గ్యాస్ దరలను తగ్గించాలి దోమ మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా




