Tuesday, 3 November 2026

పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఈరోజు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *